Monday, March 29, 2010

నీ కోసం నేను

నీ  కోసం నేను
నీ కోసం నేను
రాతి పై రాయి పేర్చి
కట్టా  నోగుడి 

(యాదృచ్చికం) 

పేర్చి కూర్చినా! 
నీవు నివసింపక 
కూలి పోయెనే!

కట్టా మరలా 
గుండెను గుడి చేసి 
నీవుంటా వని


నిన్ను చూసాక 
హృదయం ఉప్పొంగింది 
ప్రాణం లేచింది 

చేయా లిపుడు 
నూతన వాగ్దానం 
వీడనికని! 

* * *  

3 comments:

హను said...

వీడనికని! , kshmamchali,, idi ardam kaledu, dayachesi komchem cheppagalaru

suryaprakash said...

హను గారు మీరు బ్లాగ్ వీక్షించినందుకు ధన్యవాదాలు. ఇక మీరడిగిన వీడనికని అర్ధం - వీడను ఇక అని (అంటే విడిచిపెట్టను ఇక, క్లుప్తంగా - వీడనికని). గ్రహించారని తలుస్తూ - సూర్యప్రకాష్

Ankush said...

adbhutham...atyadbhutam......yekkada daagi unnaru innallu.......inspiring haikus....haiku lake pranam postunnaru

Post a Comment