Tuesday, March 16, 2010

నీ ఊసు తెలియక!!

నీ ఊసు తెలియక!!

నీ ఊసు తెలియక!! 


(యాదృచ్చికం - గూగుల్ వారి సౌజన్యంతో)  

వెదుకుతున్నా!
నీ ఊసు తెలియక!!
నిరంతరం!

ఎదురుచూసా!
నీ ఊసు తెలియక!!
నీ రాక కోసం!

నీ వాంఛ తోనే! 
ఉదయించింది నాలో 
శాశ్వత ప్రేమ! 

ఉండిపోయావు!
నా కనుసన్నలలో!!
కంటి పాపవై!!!

* * *
 


1 comment:

అక్షర మోహనం said...

మంచి భావాలు వ్యక్తీకరించారు..హైకూలు పండాయి.

Post a Comment