Thursday, March 18, 2010

పువ్వును నేను!

పువ్వును నేను!
  పువ్వును నేను!  

(అన్నీ యాదృచ్చికం)

పువ్వును నేను!
మనసుకు ఆహ్లాదం
కలిగిస్తాను!


పువ్వును నేను!
రాతి గుండెను కూడా 
మార్చ గలను!

  

 పువ్వును నేను! 
ప్రేమకు గురుతుగా 
మారగలను! 


పూజకు మాత్రం 
పనికి రాను. అంటే..
వా...డి పో....తాను!


పువ్వును కదా!
రాలినా..నలిగినా...
మాయమైపోతా!!

* * *

2 comments:

అక్షర మోహనం said...

పరిమళించే పూలను పూయించారు. "సుమ"నస్కులు కదా..!ఔనా..?

హను said...

aa parimaLam ikkaDidaaka vedajllimdi, good one

Post a Comment